Share News

దివ్యకు గెలుపు

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:16 AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో దివ్య దేశ్‌ముఖ్‌ టైటిల్‌ రేస్‌లోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో...

దివ్యకు గెలుపు

ప్రజ్ఞానందకు షాక్‌

పఫోస్‌ (సైప్రస్‌): క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో దివ్య దేశ్‌ముఖ్‌ టైటిల్‌ రేస్‌లోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో అన్నా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)పై దివ్య గెలిచింది. అసౌబయేవా (కజకిస్థాన్‌)తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించింది. దీంతో మొత్తం 8 గేమ్‌ల నుంచి దివ్య, వైశాలి చెరో 4.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌-5లో నిలిచారు. కాగా, ఓపెన్‌ కేటగిరీలో భారత జీఎం ప్రజ్ఞానంద-అనీష్‌ గిరి చేతిలో ఓడాడు.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 03:16 AM