Share News

నాలుగో రౌండ్లో దివ్య ఓటమి

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:55 AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్యా దేశ్‌ముఖ్‌కు తొలి ఓటమి ఎదురైంది...

నాలుగో రౌండ్లో దివ్య ఓటమి

  • ప్రజ్ఞానంద, వైశాలి గేమ్‌లు డ్రా

సైప్రస్‌: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్యా దేశ్‌ముఖ్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల విభాగం నాలుగో రౌండ్లో జు జినెర్‌ (చైనా) చేతిలో దివ్య పరాజయం పాలైంది. అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించింది. ఓపెన్‌ విభాగం నాలుగో రౌండ్లో మఽథియాస్‌ బ్లూబామ్‌ (జర్మనీ)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 02:55 AM