భన్వీర్ సింగ్‌పై ఏడేళ్ల నిషేధం
ABN , Publish Date - May 22 , 2026 | 01:58 AM
డోపింగ్ పరీక్షలో విఫలమైన డిస్కర్ త్రోయర్ భన్వీర్ సింగ్ (37)పై జాతీయ డోపింగ్ నిరోధక అప్పిలేట్ ప్యానెల్ (ఏడీఏపీ) ఏడేళ్ల...
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన డిస్కర్ త్రోయర్ భన్వీర్ సింగ్ (37)పై జాతీయ డోపింగ్ నిరోధక అప్పిలేట్ ప్యానెల్ (ఏడీఏపీ) ఏడేళ్ల నిషేధం విధించింది. 2022లో భువనేశ్వర్‌లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీలో రెండో స్థానం మినహా భన్వీర్ తన కెరీర్‌లో ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అలాగే లాంగ్ డిస్టెన్స్ రన్నర్ హరేంద్ర కుమార్‌పై వరుసగా రెండోసారి నాలుగేళ్ల నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..