Share News

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:21 PM

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162
Delhi Target 163

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు పరుగులు రాబట్టేందు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Apr 04 , 2026 | 05:26 PM