క్వార్టర్స్‌లో అస్మిత
ABN , Publish Date - May 22 , 2026 | 01:55 AM
భారత షట్లర్ అస్మితా చాలిహా మ లేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. గురువారం...
కౌలాలంపూర్ : భారత షట్లర్ అస్మితా చాలిహా మ లేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో అస్మిత 21-13, 21-16తో గో జిన్ వీ (మలేసియా)పై సునాయాసంగా నెగ్గింది. అ యితే మరో భారత షట్లర్ మాళవికా బన్సోడ్ రౌండ్-16లో 21-16, 8-21, 15-21తో కెర్స్‌ఫెల్డెట్ చేతిలో, దేవిక సిహాగ్ 16-21, 13-21తో టాప్ సీడ్ చెన్ యూఫీ (చైనా) చేతిలో ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత జోడీలు ప్రీక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాయి.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..