Share News

సెపక్‌తక్రా, సెయిలింగ్‌లో కంచుమోత

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:50 AM

సెయిలింగ్‌ మహిళల డింఘీ ఈవెంట్‌లో నేత్రా కుమనన్‌ (14 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గింది.

సెపక్‌తక్రా, సెయిలింగ్‌లో  కంచుమోత

ఇంటర్నెట్ విభాగం: సెయిలింగ్‌ మహిళల డింఘీ ఈవెంట్‌లో నేత్రా కుమనన్‌ (14 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గింది. సెపక్‌తక్రా పురుషుల క్వాడ్రాంట్‌లో సెమీఫైనల్లో భారత్‌ 0-2తో జపాన్‌ చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది.

Updated Date - Oct 03 , 2026 | 01:52 AM