Share News

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌..

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:32 AM

క్రికెట్‌: క్వార్టర్స్‌లో భారత్‌గీఅఫ్ఘానిస్థాన్‌ (ఉ. 10); ఆర్చరీ: కాంపౌండ్‌ ఆర్చరీ పురుషులు, మహిళల ఎలిమినేషన్‌- చికిత, జ్యోతి సురేఖ (ఉ. 4.45)

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌..

క్రికెట్‌: క్వార్టర్స్‌లో భారత్‌గీఅఫ్ఘానిస్థాన్‌ (ఉ. 10);

ఆర్చరీ: కాంపౌండ్‌ ఆర్చరీ పురుషులు, మహిళల ఎలిమినేషన్‌- చికిత, జ్యోతి సురేఖ (ఉ. 4.45);

అథ్లెటిక్స్‌: మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌-సీమ, సన్య యాదవ్‌ (మ. 2.35), 4గీ100 మిక్స్‌డ్‌ రిలే హీట్స్‌ (మ. 3.09), మహిళల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌-విథ్యా రామ్‌రాజ్‌, అను (మ. 3.53), పురుషుల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌-సంతోష్‌ కుమార్‌ (సా. 4.03), పురుషుల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌ ఫైనల్‌-అవినాష్‌ సబ్లే (సా. 4.13), పురుషుల లాంగ్‌ జంప్‌ ఫైనల్‌-డేవిడ్‌ సాల్మన్‌, మురళీ శ్రీశంకర్‌-(సా. 4.25), పురుషుల 1500 మీ. ఫైనల్‌-గుల్వీర్‌ (సా. 4.35), పురుషుల జావెలిన్‌ ఫైనల్‌- రోహిత్‌, యశ్‌వీర్‌ (సా. 4.45), మహిళల 800 మీ. రౌండ్‌1 హీట్స్‌-గౌతమి, పూజ (సా. 4.50), మహిళల 5000 మీ. ఫైనల్‌-సీమ, పారుల్‌ (సా. 5.13), పురుషుల 4గీ400 రిలే హీట్స్‌, ఫైనల్‌ (సా. 6.01), మహిళల 4గీ100 రిలే ఫైనల్‌-అభినయ, స్నేహ, సుధేష్ణ, తమన్నా (సా. 6.34);

బాక్సింగ్‌: క్వార్టర్స్‌లో లవ్లీనా, ప్రియ, కపిల్‌ (మ. 1.30);

కురాష్‌: మహిళల 75 కిలోల క్వార్టర్స్‌, ఫైనల్‌-పింకీ (ఉ. 8); హాకీ: పూల్‌-ఎలో భారత్‌గీబంగ్లాదేశ్‌ (మ. 3.30);

షూటింగ్‌: 25 మీ. పిస్టల్‌, ట్రాప్‌ వ్యక్తిగత ఈవెంట్ల క్వాలిఫికేషన్‌, ఫైనల్‌- మను, ఇషా, రాహి, కైనన్‌ చెనాయ్‌ (ఉ. 6.10).

ఇవి కూడా చదవండి:

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Updated Date - Sep 28 , 2026 | 05:32 AM