Share News

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:30 AM

మారథాన్‌ రేస్‌- మంజు రాణి, ప్రియాంక గోస్వామి (ఉ. 4 గం), డెకాథ్లాన్‌-తేజస్విని శంకర్‌, నౌషాద్‌ (ఉ. 7.38), పురుషుల 400 మీ. హర్డిల్స్‌ హీట్స్‌-సంతోష్‌...

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

అథ్లెటిక్స్‌: మారథాన్‌ రేస్‌- మంజు రాణి, ప్రియాంక గోస్వామి (ఉ. 4 గం), డెకాథ్లాన్‌-తేజస్విని శంకర్‌, నౌషాద్‌ (ఉ. 7.38), పురుషుల 400 మీ. హర్డిల్స్‌ హీట్స్‌-సంతోష్‌, యశశ్‌ పాలాక్ష (ఉ. 8.35), మహిళల 400 హర్డిల్స్‌ హీట్స్‌-విథ్యా రామ్‌రాజ్‌ (ఉ. 9.05);

లాంగ్‌ జంప్‌ క్వాలిఫికేషన్‌-మురళీ శ్రీశంకర్‌, డేవిడ్‌ సాల్మాన్‌ (ఉ. 9.10), మహిళల లాంగ్‌ జంప్‌-షైలీ సింగ్‌, అన్సీ సోజన్‌ (సా. 3.35), 200 మీ. రేస్‌- ఫైనల్‌-హరిత, ఉన్నతి, అనిమేష్‌ (సా. 3.55), హైజంప్‌ ఫైనల్‌- సర్వేష్‌ కుషారే, ఆదర్శ్‌ రామ్‌ (సా. 4.15), మహిళల 100 మీ. హర్డిల్స్‌ హీట్స్‌ - నందిని కొంగన్‌ (సా. 4.53), మహిళల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌ ఫైనల్‌-పారుల్‌, అంకిత (సా. 5.52), మహిళల 4-100 రిలే హీట్స్‌ (సా. 6.15);

ఆర్చరీ: రికర్వ్‌, కాంపౌండ్‌ టీమ్‌, మిక్స్‌డ్‌ ఎలిమినేషన్‌, క్వార్టర్స్‌ ధీరజ్‌, చికిత, జ్యోతి సురేఖ (ఉ. 4.45); సర్ఫింగ్‌-కమలి, శాంతి, శివాజీ, శివరాజ్‌ (ఉ. 4.45);

షూటింగ్‌: మహిళల 25 మీ. పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ క్వాలిఫికేషన్‌-మను, ఇషా, రాహి (ఉ. 6.10), పురుషులు, మహిళల ట్రాప్‌ వ్యక్తిగత, టీమ్‌ క్వాలిఫికేషన్‌ -కైనన్‌ చెనాయ్‌, భరద్వాజ్‌, రిజ్వీ, మనీషా, నీరు, ఆషిమ (ఉ. 6.30); కురాష్‌ ఫైనల్‌-సంగీత, భార్తీ, యష్‌, విశాల్‌ (సా. 6.30); ఫెన్సింగ్‌ ప్రీక్వార్టర్స్‌: భవానీ దేవి, శ్రేయ (ఉ. 9.20);

బాక్సింగ్‌ క్వార్టర్స్‌- అంకుశ్‌, పర్వీన్‌, సచిన్‌, నరేందర్‌ (ఉ. 9.45); వెయిట్‌ లిఫ్టింగ్‌: మహిళల 69 కిలోల ఫైనల్‌-హర్జీందర్‌ కౌర్‌ (ఉ. 10); స్క్వాష్‌ ఫైనల్‌: అభయ్‌గీఎన్‌జి ఈయిన్‌ (మ. 12.30, అనాహత్‌గీశివశంకరి (మ. 1.30); మహిళల హాకీ: భారత్‌గీసింగపూర్‌ (మ. 3.30);

బ్యాడ్మింటన్‌: క్వార్టర్స్‌- ధ్రువ్‌-తనీషా, ట్రీసా-గాయత్రి (ఉ. 6), సింగిల్స్‌ క్వార్టర్స్‌-సింధు, ఉన్నతి (ఉ. 9.30); ఈక్వెస్ట్రియన్‌: డ్రస్సేజ్‌ ఫైనల్‌-హ్రిదయ్‌, జై (ఉ. 6);

వాలీబాల్‌: పూల్‌-సి-భారత్‌-వియత్నాం (మ. 12.30).

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 03:30 AM