జూ. సెలెక్షన్ కమిటీలో అర్జున్ యాదవ్
ABN , Publish Date - Oct 24 , 2026 | 03:13 AM
హైదరాబాద్ రంజీ మాజీ కెప్టెన్ అర్జున్ యాదవ్‌కు బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీలో చోటు దక్కింది.
చైర్మన్‌గా పర్విందర్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రంజీ మాజీ కెప్టెన్ అర్జున్ యాదవ్‌కు బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీలో చోటు దక్కింది. చైర్మన్‌గా పర్విందర్ ఆవానా నియమితుడయ్యాడు. అర్జున్‌తో పాటు కృష్ణదాస్, రాకేశ్ పటేల్ కమిటీలో ఇతర సభ్యులు. మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు శివ్‌లాల్ యాదవ్ కుమారుడైన అర్జున్ అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు.
ఇవి కూడా చదవండి:
స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా
ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు