అర్జున్ శుభారంభం
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:57 AM
భారత జూనియర్ అంతర్జాతీయ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మంచిర్యాల షట్లర్ అలుగువెల్లి అర్జున్ రెడ్డి శుభారంభం చేశాడు,,,
పుణె: భారత జూనియర్ అంతర్జాతీయ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మంచిర్యాల షట్లర్ అలుగువెల్లి అర్జున్ రెడ్డి శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో అర్జున్ 21-18, 19-21, 21-19తో ఆదిత్య కిరణ్ (యూఏఈ)పై గెలిచి, ముందంజ వేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో జగ్షేర్ సింగ్, వైభవ్ సింగ్ తమ గేముల్లో విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.