Share News

ఏపీ లిఫ్టర్‌ అజయ్‌ జాతీయ రికార్డు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:20 AM

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్‌ బాబు జాతీయ రికార్డు...

ఏపీ లిఫ్టర్‌ అజయ్‌ జాతీయ రికార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్‌ బాబు జాతీయ రికార్డు నెలకొల్పాడు. బుధవారం యూపీలోని మోదీనగర్‌లో జరిగిన ఈ పోటీల్లోని 79 కిలోల విభాగంలో అజయ్‌ స్నాచ్‌లో 152 కి., బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 175 కి., మొత్తంగా 327 కిలోల బరువెత్తి రజతం సాధించాడు.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:20 AM