మహా శివరాత్రి ఉత్సవాలు.. కీసర గుట్టకు పోటెత్తిన భక్తజనం
ABN, Publish Date - Feb 15 , 2026 | 05:35 PM
మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర గుట్టకు భక్తులు భారీగా పోటెత్తారు. ప్రసిద్ధ కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
1/9
మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర గుట్టకు భక్తులు భారీగా పోటెత్తారు.
2/9
ప్రసిద్ధ కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
3/9
తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిల్చుని మరీ దైవ దర్శనం చేసుకుంటున్నారు.
4/9
మహా శివరాత్రి సందర్భంగా అలంకరణలో మహా శివుడు.
5/9
సికింద్రాబాద్ శివాలయంలో హారతి తీసుకుంటున్న భక్తులు.
6/9
సికింద్రాబాద్ శివాలయం వద్ద నందికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్త జనం.
7/9
మహా శివుడి దివ్య మంగళ రూపాన్ని చూసి తరిస్తున్న భక్తులు.
8/9
చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివ పూజలో పాల్గొన్న భక్తులు.
9/9
మహా శివరాత్రి నేపథ్యంలో శివాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Updated at - Feb 15 , 2026 | 05:35 PM