నగరంలో అందుబాటులోకి వచ్చిన మరో ఆర్వోబీ
ABN, Publish Date - Apr 17 , 2026 | 10:59 AM
హైదరాబాద్ మహానగరంలో మరో రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) అందుబాటులోకి వచ్చింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రిపురంలో ఈ బ్రిడ్జ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొనున్నారు.
1/5
హైదరాబాద్ మహానగరంలో మరో రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) అందుబాటులోకి వచ్చింది.
2/5
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రిపురంలో ఈ బ్రిడ్జ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు.
3/5
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్ పల్లి, ఫలక్ నుమా మార్గం లో ప్రయాణం సులభతరం కానుంది.
4/5
490 మీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ నిర్మించింది.
5/5
రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆర్వోబీ ప్రారంభోత్సవంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Updated at - Apr 17 , 2026 | 11:02 AM