హనుమకొండ పెట్రోల్ పంప్ జంక్షన్‌లో ఘనంగా కామదహనం వేడుకలు
ABN, Publish Date - Mar 03 , 2026 | 09:21 AM
హనుమకొండ పెట్రోల్ పంపు జంక్షన్‌లో కామదహనం(హోళీ పండుగ సందర్భంగా నిర్వహించే సంప్రదాయం) వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అక్కడి అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
1/7
హనుమకొండ పెట్రోల్ పంప్ జంక్షన్‌లో హోలీ పండుగకు ముందు నిర్వహించే కామదహనం సంబరాలు ఘనంగా జరిగాయి.
2/7
ఈ సందర్భంగా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా స్థానికులు, అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
3/7
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
4/7
ప్రశాంత వాతావరణంలో కామదహన వేడుకలు నిర్వహించుకున్నారు ప్రజలు.
5/7
కామదహనం సందర్భంగా ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతర గస్తీ నిర్వహించారు.
6/7
ఈ వేడుకలను హనుమకొండ ప్రజలు పండుగ వాతావరణంలో ఆనందదాయకంగా జరుపుకున్నారు.
7/7
కామదహనం అనంతరం మహిళలు ఒకరినొకరు రంగులద్దుకుని ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు.
Updated at - Mar 03 , 2026 | 09:22 AM