భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:37 AM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా భారత్‌ సమ్మిట్‌-2026ను తెలంగాణ సర్కార్ ఘనంగా నిర్వహించింది. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంతో హైటెక్స్‌ ప్రాంగణం సందడిగా మారింది. భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి 1/5

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా భారత్‌ సమ్మిట్‌-2026ను తెలంగాణ సర్కార్ ఘనంగా నిర్వహించింది.

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి 2/5

ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంతో హైటెక్స్‌ ప్రాంగణం సందడిగా మారింది.

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి 3/5

భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి 4/5

ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొన్నారు.

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సందడి 5/5

ఈ సమ్మిట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Updated at - Nov 15 , 2026 | 09:54 AM