హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా

ABN, Publish Date - Nov 03 , 2026 | 08:09 AM

హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 1/9

హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 2/9

నవంబర్ 2వ తేదీన లోక్‌తంత్ర బచావో - అరాచకత హటావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి -అరాచకత్వాన్ని అంతం చేయండి) పేరిట ఈ మహాపాదయాత్రను బీజేపీ నిర్వహించింది.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 3/9

ఎల్బీ స్టేడియం నుంచి ప్రారభమైన ఈ మహా పాదయాత్ర.. ఎంజే మార్కెట్ వరకు సాగింది.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 4/9

సర్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాలు చేపట్టిన ర్యాలీకి దీటుగా హైదరాబాద్ వేదికగా బీజేపీ ఈ ర్యాలీ నిర్వహించింది.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 5/9

ఈ పాదయాత్రకు భారీగా ప్రజలు హజరయ్యారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 6/9

బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 7/9

ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రి అమిత్ షా.. ప్రజలకు అభివాదం చేశారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 8/9

ఈ పాదయాత్ర అనంతరం నిర్వహించి బహిరంగ సభలో తెలంగాణలోని రేవంత్ సర్కార్‌తోపాటు ఇండియా కూటమిలోని పార్టీలపై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా 9/9

ఎస్ఐఆర్, ఈవీఎంలపై చర్చకు సిద్ధమని విపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు.

Updated at - Nov 03 , 2026 | 08:18 AM