వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు

ABN, Publish Date - Sep 13 , 2026 | 09:28 PM

వినాయకచవితి పర్వదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో సందడి నెలకొంది. గణనాథుడి విగ్రహాలు, పూజా సామాగ్రి, పత్రి, పూలు కొనుగోలు కోసం వచ్చిన భక్తులతో మార్కెట్లు కిటకిటలాడాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 1/15

వినాయకచవితి పర్వదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో సందడి నెలకొంది.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 2/15

గణనాథుడి విగ్రహాలు, పూజా సామాగ్రి, పత్రి, పూలు కొనుగోలు కోసం వచ్చిన భక్తులతో మార్కెట్లు కిటకిటలాడాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 3/15

గణపతి పూజలో వినియోగించే 21 రకాల పత్రికి డిమాండ్ పెరిగింది.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 4/15

పత్రితోపాటు వివిధ రకాల పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూజా సామాగ్రి కొనుగోలు చేశారు.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 5/15

గణపతి నవరాత్రుల కోసం వివిధ ఆకృతులు, పరిమాణాల్లో తయారు చేసిన ప్రతిమలు మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 6/15

సంప్రదాయ మట్టి వినాయకులతోపాటు పర్యావరణహిత ప్రతిమలకు భక్తుల నుంచి విశేష స్పందన కనిపించింది.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 7/15

ఇళ్లలో పూజలందుకునే చిన్న విగ్రహాల నుంచి వీధి మండపాల్లో ఏర్పాటు చేసే భారీ ప్రతిమల వరకు కొనుగోళ్లు జోరందుకున్నాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 8/15

పూలు, పత్రి, పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 9/15

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వినాయకచవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 10/15

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి తదితర నగరాల్లో వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 11/15

వినాయక చవితి పండగ నేపథ్యంలో మార్కెట్లు రద్దీగా మారడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 12/15

ముఖ్యంగా దేవాలయాలు, మార్కెట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 13/15

వినాయకచవితి ముందురోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 14/15

వినాయక ప్రతిమలు, పత్రి, పూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడాయి.

వినాయకచవితి ముందు రోజే.. జనంతో కిక్కిరిసిన మార్కెట్లు 15/15

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద పదివేల కొబ్బరిబండాలతో సిద్ధం చేస్తున్న నారికేల నందీశ్వర గణపతి. లక్ష్మివారి పేటలో యువకులు సిద్ధం చేస్తున్న వన మూలికల గణపతి.

Updated at - Sep 13 , 2026 | 09:35 PM