వరలక్ష్మీ శుక్రవారం.. భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు
ABN, Publish Date - Aug 21 , 2026 | 09:49 PM
శ్రావణమాసం రెండు శుక్రవారం. వరలక్ష్మీ శుక్రవారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలు మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి.
1/8
శ్రావణమాసం రెండు శుక్రవారం. వరలక్ష్మీ శుక్రవారం.
2/8
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలు మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి.
3/8
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గాజులతో అలంకరించారు. ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తారు.
4/8
కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.
5/8
అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరిన భక్తులు
6/8
కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు
7/8
దేవాలయంలో పసుపు, కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటున్న మహిళలు
8/8
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో సంతోషిమాత దేవాలయంలో వరలక్షి వ్రతాన్ని భక్తులతో చేయిస్తున్న పూజారి
Updated at - Aug 21 , 2026 | 09:58 PM