Medaram Maha Jatara 2026: మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు

ABN, Publish Date - Jan 04 , 2026 | 08:13 PM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026లో జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో ఘనంగా జరగనుంది. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 1/10

అద్భుతంగా మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు.. మంత్రులు సీతక్క, పొంగులేటి పర్యటన

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 2/10

ఇవాళ (జనవరి 4, 2026న) మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం పర్యటించి గద్దెల అభివృద్ధి పనులను పరిశీలించారు.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 3/10

మేడారం జాతర ప్రాంతం: అడవుల మధ్య సమ్మక్క-సారలమ్మ గద్దెలు, కోట్లాది భక్తుల సమ్మేళనం.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 4/10

ఈసారి శాశ్వత ఆలయ నిర్మాణం, 8 ద్వారాలు, ప్రాకారాలతో మరింత వైభవం.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 5/10

మంత్రి సీతక్క పరిశీలన: పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గద్దెల పనులను పర్యవేక్షిస్తూ. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 6/10

రెవెన్యూ మంత్రి పొంగులేటి పనులను పరిశీలిస్తూ.. సీఎం రేవంత్ దూరదృష్టితో 200-250 ఏళ్లు నిలిచే నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 7/10

విశాలమైన రోడ్లు, హెలిప్యాడ్లు, హెలికాప్టర్ సేవలు కల్పిస్తూ భక్తులకు సులభ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 8/10

జంపన్న వాగు స్నానాలు, పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 9/10

ఈ జాతరకు 1-2 కోట్ల భక్తులు రానున్నారు.. ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి చేపడుతోంది.

Medaram Maha Jatara 2026:  మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు 10/10

గిరిజన సంస్కృతి, భక్తి కలిసిన మహోత్సవం ఈ జాతర

Updated at - Jan 04 , 2026 | 08:13 PM