చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం

ABN, Publish Date - Apr 08 , 2026 | 10:08 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను అసభ్య పదజాలంతో మాజీ మంత్రి ఆర్కే రోజా దూషించారు. ఆర్కే రోజా తీరు నిరసిస్తూ.. చిత్తూరులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమె దిష్టిబొమ్మను తెలుగు మహిళలు దగ్ధం చేశారు.

చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం 1/5

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను అసభ్య పదజాలంతో మాజీ మంత్రి ఆర్కే రోజా దూషించారు. ఆర్కే రోజా తీరు నిరసిస్తూ.. చిత్తూరులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమె దిష్టిబొమ్మను తెలుగు మహిళలు దగ్ధం చేశారు.

చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం 2/5

రోజా దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చీపురు.. చాటలతో కొడుతూ నిరసన తెలిపిన తెలుగు మహిళలు.

చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం 3/5

సొంత ఇంటిలో తల్లి చెల్లిని గౌరవించలేని వైఎస్ జగన్ బయట సమాజంలో మహిళలను ఎలా గౌరవిస్తారో ఆర్కే రోజాకు తెలియదా? అంటూ తెలుగు మహిళలు ఎద్దేవా చేశారు.

చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం 4/5

వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలకు ఎన్నో అన్యాయాలు ఎదురయ్యాయన్నారు. ఆనాడు ప్రశ్నించని ఆర్కే రోజాకు ఈ రోజు మహిళలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని తెలుగు మహిళలు పేర్కొన్నారు.

చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం 5/5

నోరు అదుపులోకి పెట్టుకుని ప్రవర్తించుకుంటే సాటి మహిళలే తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆర్కే రోజాను తెలుగు మహిళలు హెచ్చరించారు.

Updated at - Apr 08 , 2026 | 10:10 PM