న్యూఢిల్లీలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం..
ABN, Publish Date - May 18 , 2026 | 09:17 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
1/4
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ చేరుకున్నారు
2/4
ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
3/4
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ సంక్షిప్తంగా చర్చించారు.
4/4
సోమవారం న్యూఢిల్లీలో యూఎస్ న్యూక్లియర్ కార్యనిర్వాహక బృందం సమావేశం జరగనుంది. అందులో మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు.
Updated at - May 18 , 2026 | 01:04 PM