రెండో రోజు.. కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి..

ABN, Publish Date - Jul 28 , 2026 | 05:02 PM

నారా భువనేశ్వరి రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తు్న్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తమ నివాసంలో స్థానిక మహిళలతో కలిసి ఆమె అల్పాహారం తీసుకున్నారు. అలాగే రామకుప్పం మండలం, నారాయణపురం తాండలో నారా భువనేశ్వరి పర్యటించారు.

Updated at - Jul 28 , 2026 | 05:11 PM