మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ ఎన్నికల సందడి.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

ABN, Publish Date - Nov 25 , 2026 | 05:38 PM

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల విధుల కోసం నియమించిన సిబ్బంది పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Updated at - Nov 25 , 2026 | 05:41 PM