కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Oct 14 , 2026 | 08:31 PM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1/8

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకున్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2/8

అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3/8

అనంతరం ఆమెకు ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, శేషవస్త్రం అందజేశారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4/8

ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం అందజేశారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5/8

అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని నాని, చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6/8

క్యూలైన్లోని భక్తులకు నమస్కారం చేస్తూ రాష్ట్రపతి ముందుకు సాగారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7/8

రాష్ట్రపతికి నమస్కరిస్తున్న ఉన్నతాధికారులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 8/8

రాష్ట్రపతికి పట్టువస్త్రాలు సమర్పించిన హోం మంత్రి అనిత

Updated at - Oct 14 , 2026 | 08:45 PM