దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Oct 16 , 2026 | 10:00 PM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించారు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 1/11

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 2/11

శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించారు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 3/11

ఇంద్రకీలాద్రి చేరుకున్న చంద్రబాబు దంపతులకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 4/11

దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం చేశారు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 5/11

అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తున్న చంద్రబాబు దంపతులు

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 6/11

అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు అందజేస్తున్న దుర్గగుడి అధికారులు

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 7/11

అమ్మవారి హారతి తీసుకుంటున్న చంద్రబాబు దంపతులు

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 8/11

అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 9/11

సీఎం చంద్రబాబు దంపతులతో దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులు.

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 10/11

భక్తులతో నిండిన క్యూలైన్లు

దుర్గమ్మవారికి చీర, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు 11/11

అమ్మవారిని ప్రార్థిస్తున్న చంద్రబాబు దంపతులు.

Updated at - Oct 16 , 2026 | 10:05 PM