ఏపీ - సింగపూర్ భాగస్వామ్యంపై మూడో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం
ABN, Publish Date - Nov 12 , 2026 | 11:16 AM
ఆంధ్రప్రదేశ్ - సింగపూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలులో భాగంగా నిర్వహించిన మూడో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ ప్రభుత్వ మంత్రి గన్ సియో హువాంగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో బుధవారం అమరావతి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
1/2

2/2
సందర్భంగా సింగపూర్ మంత్రి రాష్ట్రంలో భాగస్వామ్య కార్యక్రమాల పురోగతిని, ముఖ్యమంత్రి ముందుచూపును ప్రశంసించారు. మరోవైపు 2027 మార్చి నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు.
Updated at - Nov 12 , 2026 | 11:18 AM