సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ

ABN, Publish Date - Jul 23 , 2026 | 05:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (23-07-2026) రాజధాని అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 1/8

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (23-07-2026) రాజధాని అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 2/8

దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 3/8

భోగాపురం విమాశ్రయం పనుల పురోగతిపై చర్చించారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 4/8

చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద రూ. 25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 5/8

వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 6/8

పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 7/8

ఎల్‌నినో‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సీఎం సమీక్షించారు. తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 8/8

పొగాకు ధరల అంశాన్ని ఈ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు.

Updated at - Jul 23 , 2026 | 05:04 PM