రామోజీరావు ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. పాల్గొన్న అమిత్ షా, చంద్రబాబు

ABN, Publish Date - Nov 17 , 2026 | 07:56 AM

విజయవాడలో సోమవారం నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్ ఆవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుకలో వేర్వేరు రంగాలకు చెందిన తొమ్మిది మందికి ఆవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

Updated at - Nov 17 , 2026 | 07:59 AM