న్యూజిలాండ్‌లో భారతీయుడి దుర్మరణం.. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి..
ABN , Publish Date - May 25 , 2026 | 03:21 PM
న్యూజిలాండ్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు కన్నుమూశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సన్నిహితులు గివ్ ఏ లిటిల్ పేజీ ద్వారా నిధుల సేకరణ చేస్తున్నారు.
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన రణ్‌దీప్ ధిల్లాన్ (36) దుర్మరణం చెందారు. రాత్రి భోజనానికి వస్తానని భార్యకు చెప్పి బయలుదేరిన ఆయన హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం సోకసంద్రంలో కూరుకుపోయింది. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"2015లో రణ్‌దీప్ విద్యార్థి వీసాపై న్యూజిలాండ్‌కు వెళ్లారు. 2024లో భారత్‌కు వచ్చిన ఆయన వీర్‌పాల్ కౌర్‌ను పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత దంపతులు న్యూజిలాండ్‌కు తిరిగెళ్లిపోయారు. ఏడాది క్రితం వారికి ఒక బిడ్డ కూడా పుట్టింది.ఈ క్రమంలో అదనపు ఆదాయం కోసం రణ్‌దీప్ ఊబెర్ డ్రైవర్‌గా కూడా పనిచేయడం ప్రారంభించారు. గత బుధవారం క్యాబ్ డ్రైవింగ్ కోసం ఎప్పటిలాగే ఆయన బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి ఇంటికి వస్తానని కూడా భార్యకు చెప్పి వెళ్లారు. "}]}]}
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"ఆ తరువాత భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తకపోవడంతో ఆమెకు కంగారు మొదలైంది. ఈ లోపు పోలీసులు వారి ఇంటికి వెళ్లి యాక్సిడెంట్‌లో విషయం చెప్పారు. రణ్‌దీప్ ఘటనా స్థలంలోనే మరణించారని తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. మరికాసేపట్లో ఇంటికి వస్తారనుకున్న భర్త ఇలా హఠాన్మరణరం చెందడంతో వీర్‌పల్ కౌర్ కన్నీరుమున్నీరయ్యారు. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"ఇటీవలే రణధీప్ అంత్యక్రియలు జరిగాయి. తన భర్త ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయనను ఎన్నటికీ మర్చిపోలేనని వీర్‌పల్ కౌర్ చెప్పారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులు, బంధువులు గివ్ ఏ లిటిల్ పేజీ ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నారు. "}]}]}
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"bold"}],"text":"ఈ వార్తలనూ చదవండి:"}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/2026/nri/tdp-mini-mahanadu-held-grandly-in-virginia-usa-pcs-1526333.html","target":"_blank","class":null}},{"type":"bold"}],"text":"అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు"}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/2026/nri/telugu-family-stranded-in-bahrain-over-missing-birth-certificate-finally-returns-home-pcs-1526585.html","target":"_blank","class":null}},{"type":"bold"}],"text":"బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో తెలుగు కుటుంబం ఇక్కట్లపాలు! ఎట్టకేలకు.."}]}]}