Share News

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణను కలిసిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:28 PM

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ పి. గురురాజు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్‌ వేమూరి రాధాకృష్ణను కలిసిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్
ABN Andhrajyothy Chairman Vemuri Radhakrishna

ఇంటర్నెట్ డెస్క్: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ పి. గురు రాజా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల నూతన కార్యాలయాన్ని సందర్శించారు. చైర్మన్ వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస భారతీయుల సంక్షేమం, అమెరికాలోని ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిణామాలు తదితర విషయాలపై ఇరువురూ ముచ్చటించారు. ఈ ఆత్మీయ సమావేశంలో వాసిరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.

ABN.jpg


ఈ వార్తలనూ చదవండి:

టొరంటోలో తాకా దీపావళి

తానా విశ్వ గురుకులం విద్యార్థుల ఉత్సవ వేడుకలు.. రామాయణ ప్రతిభా ప్రదర్శన

Updated Date - Nov 17 , 2026 | 11:03 PM