Share News

నేడు వెన్న ముద్దల బతుకమ్మ

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:16 AM

బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు గౌరమ్మకు వెన్నతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు, కాబట్టి ‘వెన్నముద్దల బతుకమ్మ’ అని పిలుస్తారు.

నేడు వెన్న ముద్దల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు గౌరమ్మకు వెన్నతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు, కాబట్టి ‘వెన్నముద్దల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజు చేమంతి, గునుగు, గులాబి, తంగేడు, గడ్డిపూలతో బతుకమ్మను పేరుస్తారు.

నైవేద్యం: నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు

Updated Date - Oct 17 , 2026 | 01:16 AM