Share News

నానబియ్యం బతుకమ్మ

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:24 AM

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగోరోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు నానవేసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు.

నానబియ్యం బతుకమ్మ

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగోరోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు నానవేసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘నానబియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. గునుగు, తంగేడు పూలతో నాలుగు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. శిఖరం మీద గౌరమ్మను నిలిపి పూజిస్తారు.

ఈ రోజు నైవేద్యం: నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు

Updated Date - Oct 13 , 2026 | 01:24 AM