జాబ్ కార్నర్ ఇండియన్ నేవీలో ఆఫీసర్స్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:39 AM
ఇండియన్ నేవీ - షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కోసం అర్హులైన అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....
జాబ్ కార్నర్
ఇండియన్ నేవీ - షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కోసం అర్హులైన అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ - 90, పైలెట్ - 25, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్(అబ్జర్వర్స్)-18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 15, లాజిస్టిక్స్ - 10, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ - 14, ఎడ్యుకేషన్ 13, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్) - 24, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్) - 32, నేవల్ కన్‌స్ట్రక్టర్ - 18, సబ్‌మెరైన్ టెక్నికల్ - 8, సబ్‌మెరైన్ ఇంజనీరింగ్ - 8
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు.
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా.
ఆఖరు తేదీ: జూలై 27
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in