చమక్కుమనే చెట్టినాడ్ చీరలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:40 AM
ఎల్‌నినో ప్రభావంతో ఎండ, ఉక్కపోతలు వేధిస్తున్నప్పుడు మహిళల మనసు కాటన్ చీరల వైపే మళ్లుతుంది. అయితే వాడుకలో ఉన్న వెరైటీ చీరలకు భిన్నంగా చెట్టినాడ్ కాటన్ చీరలను ఎంచుకుంటే అందానికి అందం, సౌకర్యానికి సౌకర్యం.
ఎల్‌నినో ప్రభావంతో ఎండ, ఉక్కపోతలు వేధిస్తున్నప్పుడు మహిళల మనసు కాటన్ చీరల వైపే మళ్లుతుంది. అయితే వాడుకలో ఉన్న వెరైటీ చీరలకు భిన్నంగా చెట్టినాడ్ కాటన్ చీరలను ఎంచుకుంటే అందానికి అందం, సౌకర్యానికి సౌకర్యం. తమిళనాడులోని శివగంగ, కరైకుడి ప్రాంతాలకు చెందిన చెట్టినాడ్ కాటన్ చీరలు చారిత్రకంగా చెట్టినాడ్ సమాజానికి చెందినవి. వేడి, తేమ వాతావరణాలకు తగ్గట్టు రూపొందించిన ఈ చీరలు ఆకట్టుకునే జామెట్రీ డిజైన్లు, ఆకృతులను కలిగి ఉంటాయి.
జామెట్రీ డిజైన్లు: గడులు, వెడల్పాటి గీతలు, చీర అంచుల్లో, పవిట మీదా ఆకట్టుకునే జరీ అంచులు ఈ చీరల ప్రత్యేకతలు.
కాంట్రాస్ట్ బార్డర్: త్రీ షటిల్ పద్ధతిలో, ఆకట్టుకునే రంగు పోగులతో సంప్రదాయ కొరవాయి, రుద్రాక్షం ఆలయ మోటిఫ్స్ నేరుగా చీరల మీదే రూపొందించి ఉంటాయి.
గాలి చొరబడేలా తేలికగా: ఎల్‌నినో ప్రభావంతో ఎండ, ఉక్కపోతలు వేధిస్తున్నప్పుడు మహిళల మనసు కాటన్ చీరల వైపే మళ్లుతుంది. అయితే వాడుకలో ఉన్న వెరైటీ చీరలకు భిన్నంగా చెట్టినాడ్ కాటన్ చీరలను ఎంచుకుంటే అందానికి అందం, సౌకర్యానికి సౌకర్యం. తమిళనాడులోని శివగంగ, కరైకుడి ప్రాంతాలకు చెందిన చెట్టినాడ్ కాటన్ చీరలు చారిత్రకంగా చెట్టినాడ్ సమాజానికి చెందినవి. వేడి, తేమ వాతావరణాలకు తగ్గట్టు రూపొందించిన ఈ చీరలు ఆకట్టుకునే జామెట్రీ డిజైన్లు, ఆకృతులను కలిగి ఉంటాయి.
జామెట్రీ డిజైన్లు: గడులు, వెడల్పాటి గీతలు, చీర అంచుల్లో, పవిట మీదా ఆకట్టుకునే జరీ అంచులు ఈ చీరల ప్రత్యేకతలు.
కాంట్రాస్ట్ బార్డర్: త్రీ షటిల్ పద్ధతిలో, ఆకట్టుకునే రంగు పోగులతో సంప్రదాయ కొరవాయి, రుద్రాక్షం ఆలయ మోటిఫ్స్ నేరుగా చీరల మీదే రూపొందించి ఉంటాయి.
గాలి చొరబడేలా తేలికగా: హై త్రెడ్ కౌంట్ కలిగిన స్వచ్ఛమైన నూలుతో తయారవుతాయి. కాబట్టి ఈ చీరలు గాలి చొరబడేలా, చమట పీల్చుకునేలా ఉంటాయి. అలాగే తేలికగా కూడా ఉంటాయి.
మృదువుగా: బిరుసుగా ఉండే గంజి పెట్టిన కాటన్ చీరల్లా కాకుండా, ఈ చీరలు సహజసిద్ధమైన పటుత్వం కలిగి ఉంటాయి. దాంతో ఉతికేకొద్దీ మరింత మెత్తగా మారుతూ ఉంటాయి. హై త్రెడ్ కౌంట్ కలిగిన స్వచ్ఛమైన నూలుతో తయారవుతాయి. కాబట్టి ఈ చీరలు గాలి చొరబడేలా, చమట పీల్చుకునేలా ఉంటాయి. అలాగే తేలికగా కూడా ఉంటాయి.
మృదువుగా: బిరుసుగా ఉండే గంజి పెట్టిన కాటన్ చీరల్లా కాకుండా, ఈ చీరలు సహజసిద్ధమైన పటుత్వం కలిగి ఉంటాయి. దాంతో ఉతికేకొద్దీ మరింత మెత్తగా మారుతూ ఉంటాయి.