కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:08 AM
యూపీఎస్సీ - కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్‌కి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఎ, బి కేటగిరీల్లో కలిపి 127 ఖాళీలు ఉన్నాయి.
యూపీఎస్సీ - కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్‌కి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఎ, బి కేటగిరీల్లో కలిపి 127 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, హైడ్రో జియాలజీల్లో ఒక దానిలో పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 22
వెబ్‌సైట్: https://upsc.gov.in