యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఏంబీఏ
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:54 AM
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - ఏంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - ఏంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
సీట్లు: 75
అర్హత: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: 2025 క్యాట్ లేదా మ్యాట్ లేదా 2026 సీఎంఏటీకి హాజరై ఉండాలి. వీటి నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
వెబ్‌సైట్: www.uohyd.ac.in