యూసీఐఎల్, జాడుగూడ మైన్స్
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:56 AM
యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్(జార్ఖండ్ రాష్ట్రం - జాడుగూడ మైన్స్)లో అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్(జార్ఖండ్ రాష్ట్రం - జాడుగూడ మైన్స్)లో అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మైనింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ప్లంబర్ తదితరాలు
ఖాళీల వివరాలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 269, డిప్లొమా టెక్నీషియన్ 60. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 35
అర్హత: ఖాళీలను అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణత
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు
మరిన్ని వివరాల కోసం: trade: https://apprenticeshipindia.gov.in/ technician and diploma and graduation apprenctice: https//nats.education.gov.in/student register.php