Share News

ఎస్‌ఎస్‌సీ - జూనియర్‌ ఇంజనీర్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:00 AM

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఐఎండీ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి..

ఎస్‌ఎస్‌సీ - జూనియర్‌ ఇంజనీర్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఐఎండీ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1748(తాత్కాలిక సంఖ్య) ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది.

అర్హత: సివిల్‌/ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌/ ఆటోమోబైల్‌, ఎలకా్ట్రనిక్స్‌, టెలికాం, సీఎస్‌, ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పోస్టును అనుసరించి డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బేసిక్‌ అర్హతను బట్టి అనుభవం కూడా అవసరం.

ఎంపిక: రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 22

వెబ్‌సైట్‌: ssc.gov.in

Updated Date - Sep 07 , 2026 | 05:03 AM