Share News

సశస్త్ర సీమా బల్‌

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:38 AM

సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)లో వేర్వేరు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్‌ విడుదలయ్యాయి. ఆసక్తికి తోడు తగు అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

సశస్త్ర సీమా బల్‌

సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)లో వేర్వేరు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్‌ విడుదలయ్యాయి. ఆసక్తికి తోడు తగు అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  • పోస్టులు:

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టాఫ్‌ నర్స్‌-10, పయినీర్‌-21, కమ్యూనికేషన్‌-20)

  • హెడ్‌ కానిస్టేబుల్‌(కమ్యూనికేషన్‌-197, ఎలక్ట్రీషియన్‌-29, వెటర్నరీ-05, స్టీవార్డ్‌-02), పారామెడికల్‌(లేబరేటరీ అసిస్టెంట్‌-30, ఫిజియోథెరపి-12, నర్స్‌ అసిస్టెంట్‌-కమ్‌-మెడిక్‌-34)

  • కానిస్టేబుల్‌(డ్రైవర్‌-మేల్‌-553, వెటర్నరీ-34, వాషర్‌మన్‌-74, బార్బర్‌-43, గార్డెనర్‌-41, టైలర్‌-41, కోబ్లర్‌-25, కార్పెంటర్‌-07, వాటర్‌ క్యారియర్‌-05, వెయిటర్‌-03, నర్సింగ్‌ ఆర్డర్లీ-01)

  • ప్రకటన తేదీ: మార్చి 21న వెలువడింది. 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://recruitment.ssb.gov.in/

Updated Date - Mar 30 , 2026 | 05:38 AM