శ్రీ చైతన్య స్కూల్ ఆల్ టైమ్ రికార్డ్
ABN , Publish Date - May 01 , 2026 | 04:48 AM
పదో తరగతి ఫలితాల్లో ేస్టట్ టాప్ మార్క్ 599తో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని డైరెక్టర్ సీమ తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో ేస్టట్ టాప్ మార్క్ 599తో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని డైరెక్టర్ సీమ తెలిపారు. రాష్ట్రంలో ఒకే ఒక్క విద్యార్థి 599 మార్కులు సాధించగా, ఆ విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి కావడం తమకు గర్వకారణమని చెప్పారు. అంతేకాకుండా 598 ఆ పైన మార్కులు 18 విద్యార్థులు సాధించారని.. 597 ఆ పైన 64 మంది, 596 ఆ పైన 139 మంది, 595 ఆ పైన 258 మంది, 590 ఆపైన 1,245 మంది, 580 ఆ పైన మార్కులు 4,352 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు. శ్రీ చైతన్య స్కూల్ సగటు మార్కులు 521 సాధించిందని, మొత్తం ఉత్తీర్ణత శాతం 99 శాతంగా నమోదైందని ఆమె తెలిపారు. శ్రీ చైతన్య న్కూల్‌కు చెందిన సుమారు 100 బ్రాంచ్‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని పేర్కొన్నారు. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 5997 మంది 100/100 మార్కులు సాధించారని, సెకండ్ లాంగ్వేజ్-608, ఇంగ్లిష్ 15, మాథ్స్- 4470, సైన్స్-1247, సోషల్-2367, వివిధ సబ్జెక్టుల్లో 14,703 మంది 100/100 మార్కులు సాధించారని తెలిపారు. ఈ గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని ఆమె అభినందించారు.