Share News

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:51 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 5138 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 69, ఏపీలో 56 కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 5138 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 69, ఏపీలో 56 కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 24

వెబ్‌సైట్‌:www.pnb.bank.in/

Updated Date - Feb 16 , 2026 | 03:51 AM