Share News

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 06:01 AM

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ - సివిల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితర విభాగాల్లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ - సివిల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితర విభాగాల్లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/బి(సివిల్‌) - 2, స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్‌ - 95, ఎక్స్‌రే టెక్నీషియన్‌ - 2, అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 - 15

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 4

వెబ్‌సైట్‌: www.npcilcareers.co.in

Updated Date - Jan 26 , 2026 | 06:01 AM