నిట్, వరంగల్‌లో నాన్‌టీచింగ్ స్టాఫ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:59 AM
వరంగల్‌లోని నిట్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వరంగల్‌లోని నిట్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: సూపరింటెండెంట్ - 2, టెక్నికల్ అసిస్టెంట్ - 11,. సీనియర్ అసిస్టెంట్ - 2, సీనియర్ టెక్నీషియన్ - 7, జూనియర్ అసిస్టెంట్ - 3, టెక్నీషియన్ - 14
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతకు తోడు అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష తదితరాల ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 8
వెబ్‌సైట్: https://nitw.ac.in/Careers/