మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:42 AM
మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్(కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్(కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు: జూనియర్ ఓవర్‌మన్-192, మైనింగ్ సిర్దార్-448, సర్వేయర్-24, ట్రాన్స్‌లేటర్-1, టెక్నీషియన్ - పాథాలజీ-02
అర్హతలు: పోస్టును అనుసరించి సబ్జెక్టులో డిప్లొమా, డిగ్రీ లేదా ఇంటర్‌కుతోడు అవసరమైన ఇతర సర్టిఫికెట్లు
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 6
వెబ్‌సైట్: https://mahanadicoal.in