Share News

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 20 , 2026 | 04:05 AM

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 27,029 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి) : జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 27,029 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,318 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 86.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Updated Date - May 20 , 2026 | 04:05 AM