అసిస్టెంట్ లోకోపైలట్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:36 AM
సికింద్రాబాద్ సహా అన్ని రీజియన్లలో కలిపి 11,227 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండి యన్ రైల్వే - సికింద్రాబాద్ సహా అన్ని రీజియన్లలో కలిపి 11,227 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్లను చూడవచ్చు.
వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/