ఇండియన్ నేవీ
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:49 AM
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఎజిమెలా(కేరళ)లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. అవివాహితులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 260 ఖాళీలు ఉన్నాయి.

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(జీఎ్‌స(ఎక్స్)/ హైడ్రో కేడర్) 76, పైలట్ 25, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్) 20, ఎయిర్ కంట్రోలర్ 18, లాజిస్టిక్స్ 10, ఎడ్యుకేషన్ 15, ఇంజనీరింగ్(జనరల్ సర్వీస్) 42, సబ్‌మెరైన్ టెక్ ఇంజనీరింగ్ 8,
ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీ్‌స(జీఎస్) 38, సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ 8.
అర్హత: బీఎస్సీ/బీకామ్, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎమ్మెస్సీ, సంబంధిత డిసిప్లిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు
ఎంపిక: డిగ్రీలో సాధించిన మార్కులు, ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 24
వెబ్‌సైట్: www.joinindinanavy.gov.in