ఇండియన్ నేవీలో అగ్నివీర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:40 AM
ఇండియన్ నేవీలో అగ్నివీర్ కింద ఖాళీల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఇండియన్ నేవీలో అగ్నివీర్ కింద ఖాళీల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్/ ఒకేషనల్ కోర్సు లేదా పాలిటెక్నిక్ నుంచి డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: 01/2027 బ్యాచ్‌కు 2004 డిసెంబర్ 1 - 2009 మే 31 మధ్య, 02/2027 బ్యాచ్‌కి 2005 మే 1 - 2009 అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. సేవా కాలం నాలుగేళ్ళలో వివాహం చేసుకోరాదు.
ఎంపిక: రెండు దశలుగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 6
వెబ్‌సైట్: https://indiannavy.gov.in