ఎయిర్‌ఫోర్స్
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:50 AM
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్ కంబాటెంట్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వాయుసేన కేంద్రాలో హాస్పిటాలిటీ, హౌస్‌కీపింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హత: టెన్త్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతకు తోడు ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక: దరఖాస్తుల పరిశీలన, రాతపరీక్ష, శారీరక సామర్థ్య అలాగే మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపి, దానికి సంబంధిత ధ్రువ పత్రాలను కూడా జత చేసి, ఆసక్తిని బట్టి దేశంలోని ఏదైనా వాయుసేన కేంద్రానికి పంపుకోవాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 23
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in