పోస్టల్ డిపార్ట్‌మెంట్
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:45 AM
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్‌గా పని చేయాలి.
ఖాళీలు: 23,757
అర్హత: స్థానిక భాష తెలియాలి. ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్టులుగా టెన్త్ పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి తోడు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
ఎంపిక: పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 21
వెబ్‌సైట్: https://indiapost.gov.in/gdsonlineengagement